Wednesday, November 10, 2010

ఈ క్షణం!!


ఒక్కసారి నిన్నటి లోకి తొంగిచూసా..
నా మనసుకి ఊపిరి ఆడకుండా ముంచేయడానికి ఎదురుచూస్తూ ఎన్నో వేల ఆలోచనలు అక్కడ...

వాటి చేతిలో ఓడిపోవటం ఇష్టం లేక ఒక్కసారి ఆశగా రేపటివైపు చూపు మరల్చా...
అక్కడ కూడా ఇక నువ్వు తప్పించుకోలేవులే అని భయపెడుతూ ఎన్నో ఆలోచనలు..

నిస్సహాయంగా చూస్తూ ఒంటరిగా మిగిలిన నన్ను ఈ రోజు పలకరించింది.
నిన్నటి గురించి భాధ పడకుండా..
రేపటి గురించి భయపడకుండా...
తనతో నడవమని చెప్పింది.

అందుకే ఈ రోజులో ప్రతి క్షణం నాకొక ఆత్మీయ నేస్తం!!!

5 comments:

chinnu said...

చాలా బాగుంది

sarada said...

hi subhash ne kavithlu chala bagunnai

sarada said...

anni chadivanu continue cheyyi kothavi rasinapudalla naku pampu
nenu prathu ne fans aypoyam

sarada said...

parleda na frnds andariki ne blog ivvacha nuvvu reply ivvu appudu valaki inform chestha itlu ne chellaelu prathu

సుబ్బు said...

Thanks aunty & prathuysha!! Mee abhimanananiki kruthagnathalu... :-)

Prathyusha, you can give the link to your friends!! No problem!! You can follow the blog...