ఎప్పటిలాగే ఇంకో ఉదయం...
మళ్ళీ మొదలయింది పరుగు పందెం...
మనతో పోటీకి సిధ్ధమైంది గడియారం....
Subscribe to:
Post Comments (Atom)
యాంత్రిక జీవితపు ఎడారిలో... అందమైన ఆలోచనలన్నీ అడుగంటిపోతున్న భావ రహిత వాతావరణంలో... ఆశయాలను అందుకునే ప్రయత్నంలో... చిన్న చిన్న ఆనందాలను కోల్పోకూడదనే ఆరాటంతో... నిరంతరం ప్రయాణం చేస్తూ... అలసిపోయిన తరుణాన... నాకు తెలిసింది... నా మనసే ఈ ఎడారిలో నన్ను సేద తీర్చే ఒయాసిస్సు... అప్పుడే నా మదిలో మొదలైంది ఈ చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు!!!
0 comments:
Post a Comment